Wednesday, 4 November 2026

August 2015

రంగారెడ్డి

రంగారెడ్డి: పూజారి ఆత్మహత్యాయత్నం

తాండూరు: ధూప దీప నైవేద్యాలు పట్టించుకోని మీరు మాపై పెత్తనం చేయడమేమిటని ప్రశ్నించిన పూజారిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బూతులు తిట్టడంతో పూజారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. పట్టణంలోని నగరేశ్వర…

మెదక్

మెదక్: కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు.

నర్సాపూర్‌: బైక్‌పై వెల్తున్న ఓ వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయాలకు గురైన ఘటన శనివారం జరిగింది. నర్సాపూర్‌కు చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తి మండలంలోని మద్దూర్‌ గ్రామం నుంచి నర్సాపూర్‌కు వస్తుండగా స్థానిక సబ్‌స్టేషన్‌ వద్ద…

మెదక్

మెదక్: ఒంటెల పట్టివేత

 పోలీసుల అదుపులో 56 ఒంటెలు, 10మంది వ్యక్తులు  మనూరు: అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఒంటెలను శనివారం మనూరు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్‌ సీఐ సైదానాయక్‌ మాట్లాడారు. ఎలాంటి అనుమతి లేకుండా రాజస్థాన్‌ నుండి హైదరాబాద్‌…

తెలంగాణ

చెరువులో దూకిన మహిళను రక్షించిన విద్యార్థి

దిల్‌సుఖ్‌నగర్‌ : ఆర్థిక ఇబ్బందులు తా ళలేక సరూర్‌నగర్‌ చెరువులో దూకి ఆత్మహ త్యకు చేసేందుకు య త్నించిన ఓ మహిళ ను బీటెక్‌ విద్యార్ది ర క్షించాడు. కొత్తపేటకు చెందిన చంద్రమ్మ (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక…

తెలంగాణ

క్వారీ గుంతలో మునిగి విద్యార్థి మృతి

కేపీహెచ్‌బీ కాలనీ : ఈత కొట్టేందుకు క్వారీ గుంతలోకి దిగిన ఓ విద్యార్థి మునిగి మృతి చెందాడు. కొత్తగూడకు చెందిన వెంకట్‌రెడ్డి కొడుకు కిరణ్‌రెడ్డి (17) నిజాంపేట చౌరస్తాలోని పీఎంఎస్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీలో…

తెలంగాణ

పట్టపగలే దోపిడీకి యత్నించి.. పోలీసులకు చిక్కిన ప్రబుద్ధులు

చాదర్‌ఘాట్‌ : ఎంబీఏ పూర్తి చేసిన ఇద్దరు స్నేహితులు కలిసి పట్టపగలే దోపిడీకి ప్రయత్నించి శనివారం మధ్యాహ్నం మలక్‌పేట పోలీసులకు పట్టుబడ్డారు. మచ్చబొల్లారం నివాసి ఎస్‌డీ అమరేందర్‌రెడ్డి (25), ఎల్‌బీనగర్‌కు చెందిన భార్గవి (22) ఎంబీఏలో స్నేహితులు. ఎంబీఏ…

సీమాంధ్ర

కొండవాగులో… కుటుంబం గల్లంతు : ఇద్దరు మహిళల మృతి

పశ్చిమగోదావరి : గుబ్బలమంగమ్మ గుడి దగ్గరగల కొండవాగులో ఓ కుటుంబం గల్లతైంది. కృష్టా జిల్లా గుడివాడ మండలం అన్నవరప్పాడుకు చెందిన ఓ కుటుంబం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దుగలోగల గుబ్బలమంగమ్మ గుడికి బయలుదేరారు. అయితే… శనివారం నుంచి భారీగా…

సీమాంధ్ర

తూ.గో: గొల్లపాలెం వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ లీకేజీ

తూర్పుగోదావరి, ఆగస్టు 16: మలికిపురం మండలం గొల్లపాలెం దగ్గర ఓఎన్జీసీ క్రూడాయిల్‌ పైప్‌లైన్‌ లీకేజీ అయింది. తక్షణమే స్పందించిన అధికారులు లీకేజీని అదుపుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు లీకేజీ వార్త గుప్పుమనడంతో  స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనకు…

సీమాంధ్ర

రాజమండ్రిలో భారీ వర్షం

రాజమండ్రి, ఆగస్టు 16: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పట్టణంలో ఆదివారం  భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  హైటెక్ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు…

సీమాంధ్ర

వెంకటేశ్వరస్వామి వైభవోత్సవంలో కేంద్రమంత్రులు

నెల్లూరు, ఆగస్టు 16: నగరంలో గత కొద్ది రోజులుగా వేంకేటేశ్వరస్వామి వైభవోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ ఆదివారం నగరంలో పర్యటించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని వైభవోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్వర్ణభారత్…