గుంటూరులో చేపల వర్షం.. ఎగబడిన జనం
గుంటూరు, ఆగస్టు 16: జిల్లాలో కురిసన భారీ వర్షం ఒకవైపు ప్రజలను ఆశ్చర్యచకితులను చేయగా మరికొందరు చేపలను పట్టుకునేందుకు పరుగులు తీశారు. జిల్లాలోని నగరం మండలం ఉయ్యాలవారి పాలెంలో జరిగిందీ సంఘటన. గతరాత్రి కురిసిన భారీ వర్షంతో పొలాల్లో…

