దగ్గరకు వస్తే కత్తితో పొడుచుకుంట!
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగ హల్ చల్ చేశాడు. మహబూబ్ పాషా పై పలు నేరాల కింద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులకు.. పాషా తన…
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగ హల్ చల్ చేశాడు. మహబూబ్ పాషా పై పలు నేరాల కింద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులకు.. పాషా తన…
హైదరాబాద్ లో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. జీడిమెట్ల ఉషోదయ అపార్ట్ మెంట్లో శర్మ అనే వ్యక్తిపై.. ముగ్గురు ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శర్మను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల…
హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక…వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన సుకన్యకు… గుంటూరుకు చెందిన మహేష్‌తో గతేడాది పెళ్లి జరిగింది. గుంటూరులో ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం…
మారుతి సుజుకి రూపొందించిన సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ కారును వరుణ్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా బేగంపేట్‌లోని వరుణ్ మోటార్స్‌లో ఆవిష్క రించారు. దీని ధర రూ. 8,61,217…
ఎండు మిర్చి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ లో క్వింటాల్ ఎండు మిర్చి ఏకంగా 12 వేలు పలుకుతున్నది. రైతులు అమ్ముకున్నపుడు క్వింటా ఆరు వేలుండగా.. ఇప్పుడు పన్నెండు వేలకు ధర పెరిగింది. దీంతో వ్యాపారులకు…
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా లాభంతో 25 వేల 670 వద్ద…
అమెరికాలోని లాస్ వెగాస్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం..…
చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్ క్లౌస్ స్క్వాబ్ తో భేటీ అయ్యారు. ఆర్థిక వృద్ధిపై పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక…
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పునర్ నిర్వహించడంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 2016 ఏప్రిల్ 1…
ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ ఏరియాలో దారుణం జరిగింది. సౌదీ అరేబియాకు చెందిన దౌత్యవేత్త నివాసంలో ఇద్దరు నేపాలీ మహిళలు గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న మహిళలపై సౌదీ దౌత్యవేత్త తన స్నేహితులతో కలిసి గత ఆరు…