జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
జాతీయ స్థాయి క్రీడాకారిని అత్యాచారానికి గురైన దుస్సంఘటన గుర్గావ్‌లోని బిలాస్‌పూర్ లో చోటుచేసుకుంది. క్రీడాకారినిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్‌గావ్‌కి చెందిన జాతీయస్థాయి…








