కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం
– ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం – ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ ఖమ్మం,ఫిబ్రవరి 16(జనంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఏ పని చేపట్టాలన్నా అడ్డంకు…










