నిజాం షుగర్స్‌పై సిఎం స్పష్టత ఇవ్వాలి
నిజామాబాద్,మార్చి31(జనంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ నిర్వహణ గురించి మరిచారా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వంద…

