Tuesday, 3 November 2026

April 2016

జిల్లా వార్తలు

నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి

నిజామాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): గతంలో ఎన్నడూ లేని నీటి కరువు ఏర్పడిందని, బోర్లు ఎక్కడిక్డకే ఎండిపోయాయని జడ్పీ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు అన్నారు. దీంతో ప్రజలు ఈ వేసవిలో పొదుపుగా నీటిని వాడుకోవాలన్నారు.  వచ్చే వార్షకాలం నాటికి ఇంకుడు గుంతలను ప్రతి…

సీమాంధ్ర

10న జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

తిరుపతి,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లా ఆంధ్రా క్రికెట్‌ సంఘం  ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌ జట్టు ఎంపిక తిరుపతిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి సవిూపంలోని తుమ్మలగుంట క్రీడామైదానంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణ…

ఆదిలాబాద్

ఎల్లంపల్లితో ముందు జిల్లా భూములు తడవాలి: టిడిపి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఎల్లంపల్లి జలాశయం నీటిని ముందుగా జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకు అందేలా చూడాలని టిడిపి డిమాండ్‌ చేసింది. ఇక్కడి  భూమికి సాగునీరు అందించిన తరవాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. కాళేశ్వరం సవిూపంలోని మేడిగడ్డ వద్ద నిర్మించే…

సీమాంధ్ర

బాబుల అవినీతి కూడా బద్దలవుతుంది: ధర్మాన

విశాఖపట్టణం,ఏప్రిల్‌7 :  రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని వీరి రంగు కూడా పనామా పేపర్లలో లాగా బయటపడక తప్పదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు  విమర్శించారు. పెదబాబు,చినబాబుల అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టిడిపి…

వరంగల్

పల్లెల్లో మావోయిస్టు కదలికలపై అనుమానాలు?

వరంగల్‌/ఆదిలాబాద,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఉత్తరతెలంగాణ ప్రాంతంలో  గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు మళ్ళీ మొదలు అయ్యాయా…..  అంటే ఈ అనూమానలకు బలంచేకురుతుంది. మావోయిస్టు కార్యకలాపాలకు కంచుకోటగా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో కొద్ది రోజులగా అన్నల కదిలికలు క్రమంగా …

సీమాంధ్ర

ఆగివున్న లారీని ఢీకొన్న బైకు

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం కడప,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కడప జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.  ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన కడపజిల్లా…

Featured News

ఎండల్లో స్కూళ్లపై తల్లిదండ్రుల ఆందోళన

పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని భయం హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): పరీక్షలు ముగిసినా స్కూళ్లు నడుస్తుండడంతో మండుతున్న ఎండలకు విద్యార్థులు అల్లాడుతున్నారు. వెంటనే సెలవుఉల ప్రకటిస్తారని ఎదురు చూసిన పిల్లలకు ఈ ఎండాకాం పరీక్ష పెడుతోంది. దీనికితోడు మంచినీటి సమస్య కూడా…

సీమాంధ్ర

అవినీతి కార్యకలాపాలపై బాబు సీరియస్‌..?

నేతల చిట్టాలో పదవులు పోగొట్టుకునే వారెవరో విజయవాడ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కొందరు మంత్రుల అవినీతిపై సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించబోనని ఒకింత ఘాటుగానే హెచ్చరించారు.  అవినీతి దూరంగా ఉండండి…ఇక ఏమాత్రం సహించేది లేదు…ఎవరేం చేస్తున్నారో…

సీమాంధ్ర

అసలు సమస్యల్లా ఉద్యోగలు వసతి

తాత్కాలిక హాస్టళ్లు కావాలంటున్న నేతలు? విజయవాడ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఓ వైపు తాత్కాలిక రాజధాని వద్ద సచివాలయ నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌ నాటికి ఇక్కడి నుంచే కార్యకలాపాలు చేపట్టాలన్న ధృడ సంకల్పంలో సిఎంవ చంద్రబాబు ఉన్నారు. దీనికితోడు మంత్రలు,…

Featured News

రీడిజైనింగ్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు: కడియం

వరంగల్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై మాట్లాడే అర్హతలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అవినీతి సొమ్ము కారణంగా జైళ్లకు వెల్లిన వారికి, ప్రజల తిరస్కరణకు గురయిన వారికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు…