ఎన్‌ఐఏ అధికారి హత్యకేసులో పురోగతి
పోలీసుల అదుపులో ఇద్దరు ఆగంతకులు న్యూఢిల్లీ,ఏప్రిల్7 జనంసాక్షి: గత వారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో షార్ప్ షూటర్ ఒకరు ఉన్నట్లు తెలిపారు.…










