Monday, 2 November 2026

April 2016

మహబూబ్ నగర్

తల్లిని చంపిన తనయుడు

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): క్షణికావేశంలో ఓ వ్యక్తి తల్లిని కొట్టి చంపిన ఉదంతం శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది. వనపర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేటకు చెందిన జంగిడి కుర్మయ్య(55), అక్కమ్మ(50) భార్యభర్తలు కాగా వారికి నలుగురు సంతానం…

మహబూబ్ నగర్

మండుతున్న ఎండలు…వడదెబ్బతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 దాటితేనే బయటకురావడానికి జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ప్రజలు కూడా బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాల్‌పేట…

Main

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు…

Featured News

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని రాళ్లవాగులో శనివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిలువేరు నగేశ్‌(9), ఎస్కే ఖలీల్‌(6) శుక్రవారం మధ్యాహ్నం ఆడుకోడానికి…

Featured News

కోల్‌కతా క్షతగాత్రులకు రాహుల్‌ పరామర్శ

కోల్‌కతా,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడి కోల్‌కతా వైద్యకళాల, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకే వచ్చానని, రాజకీయం…

Featured News

సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ రావు అన్నారు.  గురు మహర్దశ కారణంగానే తాను మంత్రిని అయ్యానని,…

మెదక్

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కలు నాటడంతో వదిలేయక, అవి పెరిగి పెద్దయ్యే వరకు ఐదారు సంవత్సరాల వరకు సంరక్షణ చర్యలు చేపడతామని జిల్లా అటవీ శాఖాధికారి అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృత చర్యలు…

Main

త్వరలో వేములవాడ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

కరీంనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయమని  స్థానిక ఎమ్మెల్యే సిహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల కావడంతో పనలుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.  తిరుమలలోని…

హైదరాబాద్

నేడు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): జాతీయస్థాయిలో ఈనెల 3వ తేదీ ఆదివారం  నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఈ పరీక్ష రాయనుండగా తెలుగు రాష్టాల్ర నుంచి 1.17 లక్షల…

ఎడిట్ పేజీ

రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో కానరాని ఆశ

ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశాన్ని ఇంకా ఆకళింపు చేసుకున్నట్లు లేదు. కానీ మన ప్రధాని మోడీ మాత్రం రచ్చ గెలిచానని అనుకుంటున్నా ఆ సంగతెలా ఉన్నా, ఇంట…