పైవంతెన కూలిన ఘటనలో 27కు చేరిన మృతుల సంఖ్య
కోల్‌కతా : పశ్చిమ్‌బంగా రాజధాని నగరం కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. శనివారం శిథిలాల కింది నుంచి మరో మూడు మృత దేహాల్ని వెలికి తీశామని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఓపీ సింగ్ తెలిపారు.…
కోల్‌కతా : పశ్చిమ్‌బంగా రాజధాని నగరం కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. శనివారం శిథిలాల కింది నుంచి మరో మూడు మృత దేహాల్ని వెలికి తీశామని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఓపీ సింగ్ తెలిపారు.…
శ్రీనగర్,ఏప్రిల్2(జనంసాక్షి): జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో క్రికెట్ వివాదం కారణంగా రెండోరోజు శనివారం కూడా మూతపడింది. శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగగా కాలేజీని మూతవేశారు. టీ20 సెవిూ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోవడంపై…
హైదరాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోమారు బంగారం పట్టుకున్నారు. ఉదయం కస్టమ్స్ అదికారులు నిర్వహించిన తనిఖీల్లో 450 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వచ్చిన ఓ వ్యక్తి వద్ద బంగారాన్ని గుర్తించిన అధికారులు…
వరంగల్,ఏప్రిల్2(జనంసాక్షి): వరకట్న వేధింపులకు తాళలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది . పెళ్లికి ముందే కట్న వేధింపులు రావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చిన్నబోయినపల్లిలో ఈ గఠన జరిగింది. ఇక్కడ అధ్యాపకురాలు మమత ఆత్మహత్యకు పాల్పడింది.…
విజయవాడ,ఏప్రిల్2(జనంసాక్షి): ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్‌మనీ వ్యాపారి మండవ రవికాంత్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం బాధితులకు…
తిరుమల,ఏప్రిల్2(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని శనివారం పలువురు సినీనటులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటులు రక్షిత, రాజ్‌తరుణ్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సినీ నటులకు తితిదే అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉదయం…
నెల్లూరు,ఏప్రిల్2(జనంసాక్షి): నెల్లూరు శాంతినగర్‌లోని పూజ పార్క్ అపార్ట్‌మెంట్‌లోని సబ్‌రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. స్టోన్‌హౌస్‌పేట బ్రాంచ్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నందకిశోర్ ఇంటితోపాటు, వివిధ ప్రాంతాల్లోని అతని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులుఏకకాలంలో…
కరీంనగర్,ఏప్రిల్ 2(జనంసాక్షి): రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రక్కన పెట్టారని, ఎడారిగా ఉన్న హుస్నాబాద్‌కు వరప్రదాయిని అయిన తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని ఇంతకంటే దౌర్బాగ్యం మరోటి ఉంటుందా అని కాంగ్రెస్ నేత జడ్పీ మాజీ ఛైర్మన్…
గుంటూరు,ఏప్రిల్2(జనంసాక్షి): గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్ వద్ద శనివారం ఉదయం పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. బాపట్లలోని కేర్ పాఠశాలకు చెందిన బస్సు కర్లపాలెం, బాపట్ల మండలాలకు చెందిన…
ఆదిలాబాద్,ఏప్రిల్ 2(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కడమే కాక మహారాష్ట్రకు తాకట్టు పెట్టిన వైనంపై తెలంగాణా జాతి ఏనాడు కూడా కేసీఆర్‌ను క్షమించబోదని జిల్లా టిడిపి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గోదావరి జలాలను ఈ నూతన ప్రాజెక్టుతో కేవలం…