14న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
ఆదిలాబాద్,ఏప్రిల్2(జనంసాక్షి): అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న సింగరేణి కంపెనీలో వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని కార్మికులు కోరారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు దినంగా పాటించాలని కంపెనీలో పని చేస్తున్న ఎస్సీ,…
