Monday, 2 November 2026

May 2016

జిల్లా వార్తలు

రాష్ట్రం సస్యశ్యామలం కావడం విపక్షాలకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి  కెసిఆర్‌ పట్టుబట్టి గోదావరి జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ కృషికి తోడు విపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని, ఆంధ్రా నేతల తీరును అడ్డుకోవాలని…

సీమాంధ్ర

అగస్టా కుంభకోణంలో బ్రదర్‌ అనిల్‌ హస్తం

ఎంపి సిఎం రమేశ్‌ సంచలన ఆరోపణ కడప,మే4(జ‌నంసాక్షి): దేశంలో సంచనం సృష్టిస్తున్న అగస్టా కుంభకోణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ హస్తముందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ…

హైదరాబాద్

మిస్టరీ వీడిన కాటేదాన్‌ కాల్పుల కేసు

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కలకలం సృష్టించిన హైదరాబాద్‌ పారిశ్రిమిక వాడ  కాటేదాన్‌ కాల్పుల వ్యవహారంలో మిస్టరీ వీడింది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠా డబ్బుల దోపిడీ కోసమే ప్రసాద్‌పై నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్థానికంగా ఓ…

జాతీయం

ప్రత్యేక హోదా, నిధులపై ఎంపిల చర్చ

న్యూఢిల్లీ,మే4(జ‌నంసాక్షి): ప్రత్యేక  హోదా, కేంద్ర నిధులు, రాస్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తదితర అంశాలపై తెలుగుదేశంపార్లమెంట్‌ సభ్యులు చర్చించారు. మంత్రి  సుజనాచౌదరి నివాసంలో టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపిలు పలు అంశాలపై చర్చించారు. ఏపీకి మరిన్ని నిధులు, ¬దాపై సమావేశంలో…

జాతీయం

పనామా పేపర్లలో అజయ్‌ దేవగణ్‌ పేరు

ముంబై,మే4(జ‌నంసాక్షి): సనామా పేపర్స్‌ మరో బాలీవుడ్‌ జంట పేరును బయటపెట్టింది.  బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌కు విదేశీ అకౌంట్లున్నాయి. బ్రిటీష్‌ వర్జిన్‌ దీవులకు చెందిన మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీలో అజయ్‌ వెయ్యి షేర్లను కొన్నట్లు పనామా పత్రాల ద్వారా…

జాతీయం

వ్యాపం కుంభకోణంలో కీలక నిందితుడు రమేశ్‌ శివ్‌హరే అరెస్ట్‌

భోపాల్‌,మే4(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన వ్యాపం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రమేశ్‌ శివ్‌హరే అరెస్ట్‌ అయ్యాడు. రమేశ్‌ను సీబీఐ అధికారులు  బుధవారం కాన్పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వ్యాపంలో కుంభకోణంలో అనేకమంది రాజకీయ నాయకులు, పైస్థాయి…

జాతీయం

కేరళలో వరుస అత్యాచార ఘటనలు

ఆందోళనలో అధికార పార్టీ నేతలు తిరువనంతపురం,మే4(జ‌నంసాక్షి:  కేరళలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్నవేల ఇలాంటి ఇలాంటి అత్యాచార ఘటనలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా మరో అత్యాచార ఘటనచోటుచేసుకుంది. ఓ నర్సింగ్‌…

సీమాంధ్ర

నిఘా కన్నుల్లో విజయవాడ సిఎం కార్యాలయం

విజయవాడ,మే4(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి భద్రతా ఏర్పాట్లను పెంచారు. విదేశీ ప్రముఖులు, విఐపిల తాకిడి పెరగడంతో దీనిపై దృష్టి సారించారు.  ఇప్పటికే కార్యాలయం లోపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా తాజాగా కార్యాలయ పరిసరాలను ఎలక్టాన్రిక్‌ నిఘా నేత్రం…

Main

పాలేరులో డబ్బు ప్రవాహం: సుచరితారెడ్డి

ఖమ్మం,మే4(జ‌నంసాక్షి):  పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ డబ్బు ఏరులై పారుతోందని, అధికార పార్టీవారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని…

సీమాంధ్ర

కాశీయాత్రకు వెళ్లిన కాకినాడ వాసులు క్షేమం: ఎస్పీ

కాకినాడ,మే4(జ‌నంసాక్షి): కాశీ వెళ్లిన కాకినాడ వాసులు క్షేమంగా ఉన్నారని ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. ఇదంతా లోవరాజు సృష్టించిన గందరగోళం అని, అతని మానసికస్థితి బాగోలేదని వివరించారు. అసలు ఎవరిపైనా దాడి జరగలేదని వారణాసిలో రైలు దిగగానే తప్పిపోయిన లోవరాజు…