Monday, 2 November 2026

May 2016

Main

పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు: మాజీ ఎంపి పొన్నం

కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించినవేనని, ఇందులో పేర్లు మారాయి తప్ప కొత్తవేవిూ లేవని కరీంనగర్‌  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులను రీ డిజైన్‌…

సీమాంధ్ర

రుణమాఫీ పూర్తిగా చేయాల్సిందే

అనంతపురం,మే4(జ‌నంసాక్షి): ఎన్నికల ముందు టిడిపి మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలని  సిపిఐ కార్యదర్శి జగదీశ్‌ డిమాండు చేశారు.  రుణాలను మాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు. జిల్లాల్లోని రైతులకు తక్షణం…

ఆదిలాబాద్

ప్రమాదస్థాయికి చేరుకున్న భూగర్బ జలాలు

-డెడ్‌ స్టోరేజీలోనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, సాత్నాల ఆదిలాబాద్‌,మే 4 (జ‌నంసాక్షి): గత రెండు మూడెల్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలన్నీ కూడా ఎండిపోయి బీళ్లు…

సీమాంధ్ర

చంద్రబాబు బాటలో అభివృద్ధి ఎజెండగా పనిచేయాలి: గద్దె అనూరాధ

విజయవాడ,మే4( జ‌నంసాక్షి): అభివృద్ది ఎజెండగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని  కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన గద్దె అనురాధ అన్నారు. మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేస్తున్న అభివృద్దిన చూసి వైకాపా తట్టుకోవడం లేదని అన్నారు. ప్రజలు చంద్రబాబుపై …

జిల్లా వార్తలు

కరవుపై దృష్టి పెట్టి ప్రజలను ఆదుకోండి: సిపిఎం

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): తీవ్రకరవు పరిస్థితుల్లో జనం ఇబ్బంది పడుతుంటే, అధికార టిఆర్‌ఎస్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సిపిఎం  విమర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర పార్టీల నాయకులను సంతలో పశువుల్లా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారే తప్ప పంటలు ఎండిపోయిన రైతులను…

కరీంనగర్

నగరవాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు

వరుసగా ఈదురుగాలులు, రాళ్లవానతో విద్యుత్‌ కోతలు సాంకేతికత పెరుగుతున్నా అప్‌డేట్‌ కాని ట్రాన్స్‌కో కరీంనగర్‌, మే 4 (జ‌నంసాక్షి): వేసవి కాలం వస్తుందనేది ప్రతి సంవత్సరం ముందుగానే ఇటు వివిదశాఖలతోపాటు, ప్రజలకు ప్రధానంగా ట్రాన్స్‌కో అధికారులకు ముందే తెలిసినా…

ఎడిట్ పేజీ

సంప్రదింపులే మంచిది

ఎగువున ఉన్న కర్నాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు లెక్కకు మిక్కిలి ప్రాజెక్టులు కట్టడంతో ఇప్పటికే కృష్ణాగోదావరిలో ఉమ్మడి రాష్ట్రంలోనే నీటికటకటలు తప్పలేదు. ఇవాళ ఉభయనదుల్లో నీరు లేకపోవడానికి ఈ రెండు రాష్టాల్రే కారణంగా చెప్పుకోవాలి. నారాయణపూర్‌, ఆల్మట్టి ప్రాజెక్టుల నిర్మాణంతో కృష్ణా…

Featured News

భాజపాకు నేనే లక్ష్యం

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో బీజేపీ తనను టార్గెట్‌ చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ స్కామ్‌లో ఆరోపణలున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో రాహుల్‌కున్న…

Featured News

విజయాలను జనంలోకి తీసుకెళ్లండి

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): గత రెండేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారు. బిజెపి అధికారంలోకి వచ్చి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. దీంతో…

Featured News

ఏడారిలో ఏదీ దారి?

– సౌదీలో రోడ్డునపడ్డ తెలంగాణ బిడ్డలు – స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేయాలి – కేంద్రానికి కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌,మే3(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర మంత్రి కెటి రామారావు లేఖ రాశారు. సౌదీలోని బిన్‌లాడెన్‌ కంపెనీ…