గుజరాత్ ఘటనలపై దద్ధరిళ్లిన పార్లమెంట్
– దళిత యువకులపై దాడికి మండిపడ్డ సభ్యులు న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):గుజరాత్ ఘటనపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.గుజరాత్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభను బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…










