Tuesday, 3 November 2026

November 2016

తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పేపర్‌-3 పరీక్ష కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. బయోమెట్రిక్‌ ద్వారా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1916 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు…

స్పొర్ట్స్

బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌

భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరుగుతున్న మొదటి టెస్టు చివరి రోజున ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. నాల్గవ రోజైన శనివారం తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు రాణించడంతో నిలకడగా ఆడుతోంది.…

అంతర్జాతీయం

చైనా అధ్యక్షుడితో మాట్లాడలేదు- ట్రంప్

చైనా పట్ల వ్యతిరేకతను ఏమాత్రం దాచుకోని అమెరికా కాబోయే అధ్యక్షుడు (ఎన్నికైన) డోనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో మాట్లాడలేదని ట్రంప్‌ చెప్పారు. జిన్‌ పింగ్‌తో…

తెలంగాణ

గ్రూప్-2 అభ్యర్ధులకు తప్పని కష్టాలు

తెలంగాణలో గ్రూప్-2 కేటగిరి పోస్టుల ఎంపికకు తొలి రెండు పేపర్ల పరీక్షలు శుక్రవారం అభ్యర్ధుల ఇబ్బందుల మధ్య జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి మెగా ఎంపిక పరీక్ష కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ భారీ…

జాతీయం

లైనులో నిలబడ్డ రాహుల్..!!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పార్లమెంటు వీధిలోని ఎస్‌బిఐ…

జాతీయం

పెద్ద స్కాం వేశారు – కేజ్రీవాల్

పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను…

సీమాంధ్ర

మొత్తం జిల్లాను దత్తత తీసుకుంటా

కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు మీరేం చేస్తారని, ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అని అడుగగా.. ఒక్క గ్రామమేం కర్మ.. యావత్‌ జిల్లానే దత్తత తీసుకుంటానని పవన్‌ తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌…

Featured News

కోలుకున్న జయలలిత

 గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్తప్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. జయ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నారన్నారు. జయలలితకు ఉన్న ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గిందన్నారు. జయ…

సీమాంధ్ర

జిల్లా పర్యటనలో బాబు

 సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న ఆయన కలెక్టరేట్‌ ఆవరణలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కళింగ రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పలు…

స్పొర్ట్స్

488 పరుగులకు ఆలౌట్‌

భార‌త్‌- ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 488 పరుగుల వద్ద ముగించింది. 70 పరుగులు చేసి అశ్విన్ అలీ వేసిన బంతికి చివరి వికెట్ గా ఔటవడంతో…