Tuesday, 3 November 2026

November 2016

తెలంగాణ

శుక్రవారం అర్ధరాత్రి వరకు..!

పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, కరెంటు బిల్లు తదితరాలను శుక్రవారం అర్ధరాత్రి వరకు పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవచ్చని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ బిల్లులకు…

స్పొర్ట్స్

ఇంగ్లాండ్‌కు ధీటుగా భారత్

సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గురువారం మరో రెండు శతకాలు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో ఇద్దరు, మొత్తం మీద ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించడంతో, భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537…

అంతర్జాతీయం

ట్రంప్‌ మాకు అధ్యక్షుడు కాడు..

ట్రంప్‌ మాకు అధ్యక్షుడు కాడు.. అంటూ అమెరికావ్యాప్తంగా డెమొక్రాట్లు ప్లకార్డులు పట్టి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇక.. హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడ్డ కాలిఫోర్నియా రాష్ట్రంలో  ట్రంప్‌ ఎన్నికతో మరోసారి వేర్పాటువాదం తెరపైకి వచ్చినట్టు ట్విటర్‌లో ఒక జోక్‌లాగా…

తెలంగాణ

ప్రారంభమైన గ్రూప్‌-2 పరీక్షలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైంది. 1032 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈరోజు గ్రూప్‌-2 తొలి రెండు పేపర్లు జరుగుతుండగా.. మిగిలిన రెండు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా…

సీమాంధ్ర

2019 ఎన్నికల్లో పోటీ చేస్తా – పవన్

గురువారం అనంత గర్జన సభలో ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడిన పవన్.. నేడు గుత్తి గేట్స్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. ‘‘డబ్బులు పంచడం ద్వారా ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు…

జాతీయం

పెట్రోల్‌ బంకుల బంద్

ముంబైలో నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకూ పెట్రోల్‌ బంకులను మూసివేస్తున్నట్లు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ప్రకటించాయి.

Featured News

‘బలమైన భారత్‌- బలమైన జపాన్‌’

21వ శతాబ్ధం ఆసియా దేశాలదేనని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ గురువారం వెళ్లారు. ఈ సందర్బంగా జరిగిన జపాన్‌-భారత్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, జపాన్‌…

తెలంగాణ

కేసీఆర్ ది అసాధారణ నాయకత్వం

సులభ వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలువడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లాస్‌శ్వాబ్ సీఎం కేసీఆర్‌కు అభినందన లేఖ రాశారు.…

సీమాంధ్ర

పాకిస్తాన్‌ల్లో నల్లధనం – బాబు

విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ  రెండు వేల రూపాయల నోట్లు రావని, వచ్చినా తక్కువ సంఖ్యలో రావచ్చన్నారు. దీనిపై మరింత వివరణ రావాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో రెండు వందల నోటు ఉంటుందని తెలిపారు. పెద్ద…

జాతీయం

పెద్ద నోట్ల రద్దు సమంజసమే

నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారణ జరిపిన మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. పెద్ద నోట్ల రద్దు సమంజసమేనని, ప్రధాని నరేంద్రమోదీ సరైన నిర్ణయమే తీసుకున్నారని న్యాయస్థానం పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని, మోదీ మంచి…