Tuesday, 3 November 2026

November 2016

Featured News

ట్రంప్కు ఓటు వేయని బుష్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు కానీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు కానీ ఓటు వేయరాదని జార్జిబుష్ నిర్ణయించుకున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు ఓటు వేయకపోవడం ట్రంప్కు ఇబ్బందికర పరిణామం. జార్జిబుష్ నిర్ణయం బాధాకరమని అన్నారు.…

తెలంగాణ

ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు

గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సూచించారు. ఈ నెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పరీక్ష…

జాతీయం

పాక్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అంశాలనైనా ఎదుర్కోవడానికి సైనిక దళాల సంసిద్ధత గురించీ వివరాలు తెలుసుకున్నారు. పాక్ సైన్యం గత రెండు నెలల నుంచి తెరిపి లేకుండా…

తెలంగాణ

శబరిమలలో తెలంగాణ కంట్రోల్ రూమ్

 శబరిమలకు తెలంగాణ నుంచి ఏటా పది లక్షల మంది భక్తులు వస్తారని, శబరిమలలో తెలంగాణ వారి కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేరళ రాష్ట్రం తిరువనంత పురంలో…

జాతీయం

నకిలీ నోట్ల వెనుక పాకిస్తాన్

భారత్‌లో నకిలీ నోట్ల ప్రవాహం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే విషయాన్నిపలు అంతర్జాతీయ సంస్థలు కూడా ధ్రువీకరించాయి. అత్యంత నాణ్యంగా, అచ్చం ఇండియన్ కరెన్సీ…

అంతర్జాతీయం

244 స్థానాల్లో ట్రంప్ జయభేరి..!!

ఒహియోలో ట్రంప్‌ గెలుపు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపింది. ఒహియోలో ఎవరు గెలిస్తే వారే అధ్యక్షుడని సెంటిమెంట్ కూడా ఉండటంతో ట్రంప్ మద్ధతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 210 స్థానాల్లో హిల్లరీ, 244 స్థానాల్లో ట్రంప్ గెలుపొందారు. విజయానికి…

Featured News

భారత్ లో చిల్లర కొరత..!!

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లర కొరత ఏర్పడింది. సరిపడ చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఇదే అదనుగా చిల్లర డబ్బులు లేక ఇబ్బంది…

స్పొర్ట్స్

వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన  హమీద్ అశ్విన్ బౌలింగ్…

Featured News

ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?

న్యూఢిల్లీ: నల్లధనంపై యుద్ధం ప్రకటించిన మోదీ పెద్ద నోట్లను నిషేధించిన కేంద్రం మరిన్ని ప్రకటనలు చేసింది. నేటి అర్థరాత్రి నుంచి పెద్ద నోట్లు పనిచేయవని, రేపు బ్యాంకులు పనిచేయవని పేర్కొన్న మోదీ అవినీతిపై తమ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం…

తెలంగాణ

త్వరలో మెట్రో..!

మెట్రో రైల్‌ నిర్మాణం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి అన్నారు. ఆటంకాలు తొలగిపోతున్నాయని.. వచ్చే ఏడాది సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాగోలు-మెట్టుగూడ మధ్య 4 కిలోమీటర్ల మార్గం, మియాపూర్‌-ఎస్సార్‌నగర్‌ మధ్య…