యాదాద్రికి వసతి సౌకర్యాలు
యాదాద్రికి లక్షమంది భక్తులు ఒకేరోజు వచ్చినా సాఫీగా దర్శనం జరిగేలా, అందరికీ వసతి సౌకర్యాలు లభించేలా ఏర్పాట్లు చేపట్టాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. తితిదే ఏర్పాటు…










