Tuesday, 3 November 2026

November 2016

సీమాంధ్ర

ప్రజలకు ఇచ్చిన మాట తప్పను

విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన హామీల అమలుపై 12 విభాగాల అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని తపిస్తున్నాను. ఇందుకు మీరు సహకరించాలి. జిల్లాల్లో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన…

తెలంగాణ

స్పీకర్‌దే తుది నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ అయ్యింది. ఐదుగురు జడ్జిల బెంచ్‌కు బదిలీ చేస్తూ మంగళవారం సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్పీకర్ అధికారాలను…

తెలంగాణ

తెలంగాణలో రుణమాఫీ..!

తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ…

జాతీయం

ఎన్‌డిటివి కేసు వాయిదా

ఎన్‌డిటివిలో ఒక రోజు కార్యక్రమాలు ప్రసారం చేయరాదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేస్తూ కేసు విచారణను డిసెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఎన్‌డిటివి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ…

స్పొర్ట్స్

టెన్షన్ లో బీసీసీఐ..!!

లోధా కమిటీ సిఫారుసుల అమలుకు సంబంధించి స్పష్టత వచ్చేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయరాదంటూ గతంలో  సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్ను ఎలా నిర్వహించాలనే దానిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు…

తెలంగాణ

పేదవారు మరింత పేదవారు అవుతున్నారు..

సోమవారం హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్‌ కళాశాల న్యూ సెమినార్‌హాల్‌లో ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌) జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘సబ్‌కాదేశ్‌-హమారాదేశ్‌’ జాతీయ క్యాంపెయినింగ్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ…  రాష్ట్రంలో పాలకపక్షాలు తమ సెంటిమెంట్స్‌ కోసం ప్రజాధనం వృథా చేస్తున్నాయని జస్టిస్‌(రిటైర్డ్‌)…

సీమాంధ్ర

తిరుపతిలో ప్రపంచ స్థాయి సైన్స్‌ మ్యూజియం

ప్రతి విద్యార్థి వినూత్నమైన ఆలోచన దృక్పదం కలిగి యుండాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. యువతలోని ఆలోచన విధానాలను ఆచరణాత్మక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడి సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 2వ ఆంధ్రప్రదేశ్‌…

జాతీయం

జయలలిత డిశ్చార్జి అయ్యే అవకాశం

ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. కీలకమైన అంశాలన్నీ అదుపులోనే ఉన్నాయని.. ప్రస్తుతం…

జాతీయం

ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం

టెర్రిజాన్ని ప్రోత్సహించి ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, బ్రిటన్ ముక్తకంఠంతో పిలుపునిచ్చాయి. సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ వైపు పరోక్షంగా వేలెత్తి చూపిన ఉభయదేశాల నేతలు భారత్‌లో 2008, 2016 సంవత్సరాల్లో…

తెలంగాణ

‘తెలంగాణ సోనా’

సన్నరకం బియ్యం అధికోత్పత్తికి ఈఏడాది ప్రోత్సహించిన కొత్త వంగడం ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్‌-15048) సాగు, దిగుబడి ఆశాజనకంగా ఉందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గత జూన్‌ నుంచి ప్రారంభమైన వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో 3లక్షల ఎకరాలకు…