Monday, 2 November 2026

November 2016

సీమాంధ్ర

జగన్ కు మాట్లాడే హక్కు లేదు

రాష్ట్రప్రత్యేక హోదాకోసం రాష్ట్ర విభజనకోసం ఆనాడు ఎంపిగా ఉండి పార్లమెంట్‌లో నోరుమెదపని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా గురించి మాట్లాడే అర్హత లేదని , దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీ పెద్దల ఎదుట పోరాడాలని శాసన మండలి…

Featured News

ముందంజలో ఉన్న హిల్లరీ..!!

ఒక శాతం తేడా నుంచి 12 శాతం దాకా.. తొలి నుంచీ ట్రంప్‌ కన్నా ముందంజలోనే ఉంటున్న హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల రోజుకు కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. వాల్‌‌స్ట్రీట్ జర్నల్‌/ఎన్‌బీసీ న్యూస్‌ తాజా పోల్‌లో తేలిందిది. ఎలక్టోరల్‌…

Featured News

ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. కాగా దీనివల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బాంటెన్ ప్రావిన్స్ లో లెబాక్ కు నైరుతి వైపున…

అంతర్జాతీయం

అంతరిక్షం నుండి ఓటు..!!

అమెరికాకు చెందిన వ్యోమగాములు ఇద్దరు అంతరిక్షంలోనుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారని నాసా ప్రకటించింది. ప్రస్తుతం అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ఉన్న  వ్యోమగాములు షేన్‌ కిమ్‌బ్రో, కేట్ రూబిన్స్ అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు…

జాతీయం

న్యూఢిల్లీలో పాఠశాలలకు సెలవు

న్యూఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటంతో పాఠశాలలన్నింటికీ మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. వాయుకాలుష్యం  కారణంగా 10 రోజలుపాటు నగరంలో నిర్మాణ, కూల్చివేతలను నిషేధిస్తున్నట్టు సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

తెలంగాణ

సెట్‌టాప్ బాక్స్ కచ్చితంగా ఉండాలి..!

నాలుగో విడత డిజిటలైజేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంఎస్‌ఓలు సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించింది. సెట్‌టాప్ బాక్సులు లేకపోతే 2017 జనవరి ఒకటో తేదీ నుంచి…

స్పొర్ట్స్

టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ కు అవకాశం

ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిదిన ఇక్కడ ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యను ఆడించే అవకాశాలు ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే సూచనప్రాయంగా వెల్లడించాడు. బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ పేరును తోసిపుచ్చలేమని అన్నాడు. ఇండియన్…

తెలంగాణ

కొత్త జిల్లాలతో కొత్త సమస్యలు

రాష్ట్రంలో ప్రజల వద్దకు ప్రభు త్వ పాలన అందించేందుకు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో ప్రజలకు పూర్తి స్థాయి పాలన అందక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక…

జాతీయం

భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం

‘‘ఇప్పుడు టైం ముజాహిదీన్లది. మోదీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పీవోకేలో ఆయన ఏం చేశారో, ఇప్పుడు ముజాహిదీన్లు కశ్మీర్లో అదే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’.. ఈ మాటలన్నది మరెవరో కాదు జమాత్-ఉద్-దవా చీప్, ముంబై దాడి సూత్రధారి హఫీజ్…

అంతర్జాతీయం

భారత్ పై మళ్ళి నోరు జారిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్ని గంటలలో జరగనుండగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రంగంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. ఐబీఎం సంస్థలో అమెరికన్లను తొలగించి భారత్ సహా ఇతర దేశాల ఉద్యోగులను…