పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించకుండా హైకోర్టులను ఆపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని, ప్రస్తుత పరిస్థితి హింసాత్మక సంఘటనలకు దారి తీయవచ్చని ప్రధాన న్యాయమూర్తి…










