Wednesday, 4 November 2026

July 2022

ఖమ్మం

ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి….

ఇల్లందు జూన్ 8 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు బానోత్ సీఐ రాజు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల ప్రభావంతో ఇల్లందు పట్టణ…

Featured News

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ బాటలోనే ముందుకు సాగుతున్న తెలంగాణకాంగ్రెస్‌ వైఎస్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించిన రేవంత్‌ తదితరులు హైదరాబాద్‌,జూలై8(జనంసాక్షి  ): రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్‌ చివరి కోరిక అని పీసీసీ చీఫ్‌…

జిల్లా వార్తలు

నిత్యవసరాలకు రెక్కలు

డోర్నకల్ జూలై 8 జనం సాక్షి ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా పోరాటాలతో ప్రతిఘటించి  సమస్యలను పరిష్కరించేది నిస్వార్ధ కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అన్నారు.సిపిఐ డోర్నకల్ మండల 17వ మహాసభలు పట్టణ…

Featured News

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం

ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దాం కామారెడ్డి,జూలై8(జనంసాక్షి):ప్లాస్టిక్‌ను నిషేధించి ప్లాస్టిక్‌ రహిత బాన్సువాడగా నిర్మిద్దామని వ్యాపారస్తులు, ప్రజలకు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ పిలుపునిచ్చారు. మనమంతా ప్రతిజ్ఞ తీసుకుని ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దామని అన్నారు. ముఖ్యంగా షాపుల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలిపి…

జిల్లా వార్తలు

పుస్తకాలు , పెన్నుల పంపిణి హర్షణీయం – పన్నాల నాచారం

(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని వాకింగ్ డీర్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మల్లాపూర్ జిల్లా ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు పుస్తకాలు , పెన్నులను పంపిణి చేసారు. ఇట్టి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్…

Featured News

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు సబ్సిడీ

ఎమ్మెల్యే కరీంనగర్‌,జూలై8(జనంసాక్షి):ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టిసారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. తరుచూ ఒకే విధమైన పంటలు వేయడం వల్ల దిగుబడి తగ్గుతుంద న్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతుల ఆలోచన విధానం మారాలన్నారు. నూనెగింజలకు మంచి…

ఖమ్మం

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

జూలూరుపాడు, జులై 8, జనంసాక్షి: కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న…

ఆదిలాబాద్

డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆడే గజేందర్ అన్నారు.శుక్రవారం రోజున జన హృదయనేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్ని…

జిల్లా వార్తలు

గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్..

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…  అచ్చేదిన్ తెస్తాం అంటూ సచ్చేదిన్ తెచ్చి..గ్యాస్ సిలిండర్ ధర మరోసారి 50 రూపాయలు పెంచిన ప్రధాని మోదీ… -గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. సాలు మోదీ… సంపకు మోదీ…బై…

ఆదిలాబాద్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్ఐ బాలు నాయక్ మునగాల, జూలై 08(జనంసాక్షి): మునగాల మండలంలో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ బాలు నాయక్ హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం…