కేసీఆర్‌ను అరెస్టు చేస్తే మాకేం అభ్యంతరం లేదు
` చర్యలు తీసుకుంటామంటే మేమెందుకు అడ్డుకుంటాం:కిషన్‌రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి(జనంసాక్షి):మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటామంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది సీఎం కాదా అని ప్రశ్నించారు. నాంపల్లిలోని భాజపా…










