సుమన్ యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పాత మార్కెట్ వరకు సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ర్యాలీ…










