సీనియర్ పాస్టర్ మాణిక్యం ఆకస్మిక మృతి ప్రత్యేక ప్రార్థనల మధ్య అంత్యక్రియలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరం సీనియర్ పాస్టర్ పల్లె మాణిక్యం శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో మంథని నియోజకవర్గం లోని క్రైస్తవులు విషాదంలో మునిగారు. ఆదివారం క్రైస్తవ సంఘ…










