నేడు సన్నాహక సమావేశం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, మే 31, (జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లి మండలం కన్నాల…










