వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే డా.. వి.యం. అబ్రహం
గద్వాల నడిగడ్డ, మే 25 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పి ఏ సి ఎస్ నందు గురువారము వరి కొనుగోలు కేంద్రాని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం ప్రారంభించారు.వరి మద్దత్తుధర క్వింటాలుకు…










