నకిలీ పురుగు మందుల అడ్డా గుట్టు రట్టు -తూతూ మంత్రంగా అధికారుల దాడులు – ఏదేచ్ఛగా సాగిపోతున్న వ్యాపారం -రెచ్చిపోతున్న వ్యాపారులు.. నష్టపోతున్న రైతులు
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , మే 23 : – ఇటీవల సంగారెడ్డి జిల్లాలో నకిలీ పురుగుమందుల ఎరువులు విత్తనాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. సంగారెడ్డి జిల్లా అన్నిరకాల వస్తువుల నకిలీలకు, కల్తీలకు అడ్డాగా…










