ఎన్నో యేడ్ల కల నెరవేర్చిన ఎమ్మెల్యే పెద్ది 1కోటి 80లక్షల నిధులు మంజూరి బిటి రోడ్డు పనులు ప్రారంభం పనులను ప్రారభించిన బిఆర్ ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి
జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని ఖాదర్ పేట, గొల్లపల్లి గ్రామం మీదుగా కోరాంకుంటా తండా వరకు బిటి రోడ్డు మూడు గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఎన్నో యెడ్ల కలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని…










