ఆందోళన – జోగిపేట మున్సిపాలిటీలో ట్రిబుల్ ఆర్ సెంటర్లు
ఆందోల్, మే 19, జనంసాక్షి : ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో ఆర్ఆర్ఆర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య అన్నారు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లలో ఇళ్లలో ఉన్న ఉపయోగంలేని వస్తువులను వేస్తే, అవసరమున్నా…










