కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలి రాష్ట్ర సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్
మోమిన్ పేట మే 02 జనం సాక్షికంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని…










