బ్రహ్మ కుమారిస్ ఆధ్వర్యంలో ప్రపంచ నృత్య దినోత్సవ వేడుకలు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలో ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం బెల్లంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో 22 మంది…










