ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలిఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో సీపీఐ డిమాండ్
పెద్దఅడిషర్లపల్లి ఏప్రిల్ 29(జనంసాక్షి):బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనువాద విధానాలు అవలంభిస్తు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ రెడ్డి …










