తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై కక్ష సాధింపు మానుకోవాలిపీఆర్సీ పెంపుపై వివరణ ఇవ్వకపోతే అంధకారమే-మహబూబాబాద్ సర్కిల్ చైర్మన్ సాంభముర్తి
మహబూబాబాద్ బ్యూరో-ఏప్రిల్15(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మహబూబాబాద్ సర్కిల్ చైర్మన్ కటకం సాంభముర్తి అన్నారు. పీఆర్సీ కమిటీ మార్చి2022నే ముగిసిన ఇప్పటివరకు ప్రభుత్వం…










