మండలానికి చేరువగా విద్యా కేంద్రం
వీణవంక ఏప్రిల్ 12 (జనం సాక్షి) వీణవంకవంక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలను కేటాయించిన సందర్భంలో మండల కేంద్రానికి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కేటాయించాలని గతంలో…










