బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్.
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా విగ్రహానికి 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పూలమాలవేసి…










