తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గతేడాది నవంబర్‌లో గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్ష…










