అధికారుల ఆదేశాలు బేఖాతర్
డోర్నకల్ జనవరి 25 జనం సాక్షి పట్టణ ప్రధాన వీధులలో ఇరువైపులా డ్రైనేజీల ఆక్రమణలు,ప్రజల ఇబ్బందులను జనం సాక్షి పత్రిక ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.దీంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన…










