రాజంపేట్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా కమ్మరి నాగరాజు చారి
రాజంపేట్ జనవరి 22 జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ గ్రామ సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామంలోని గల విశ్వబ్రాహ్మణ సంఘం లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు…










