శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
ఝరాసంగంజనవరి 21(జనం సాక్షి) పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్య సందర్భంగా శనివారం ఝరాసంగం మండలం లోని సప్తగిరి శనీశ్వర ఆలయం ఏడకుల పల్లి ,దత్తగిరి ఆశ్రమం లో భక్తులు భారీగా చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. మండల వ్యాప్తంగా…










