ప్రభుత్వ వైఫల్యం వల్లే నేతన్నల ఆత్మహత్యలు
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 18. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మా…










