బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా ఇంటర్ విద్యాధికారిణి
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారిని కల్పన సోమవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు నమోదు, సిలబస్, ఇతర అంశాలపై చర్చించి, రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు…










