కామారెడ్డిలో కేసీఆర్కు మెజారిటీ రికార్డు ఖాయం
` జిల్లాతో అనుబంధం మేరకే ఇక్కడి నుంచి పోటీ ` ఆరు గ్యారెంటీలను అస్సలు నమ్మకండి ` ఇక్కడి నుంచి సీఎం పోటీపై దేశమంతా ఆసక్తి ` కామారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి):కామారెడ్డితో…










