బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి జోరు గా చేరిక.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 29 జనం సాక్షి. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని లింగా పురం గ్రామానికి వడ్డెర సంఘం చెందిన బిజెపి,…










