రహదారుల మరమ్మతు చేపట్టాలని అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గం లో దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేయాలని కోరుతూ మంథనిలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ వినతి…










