Saturday, 14 November 2026

janamsakshi

Cover Story

ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌ ఢల్లీి,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం…

Cover Story

పార్లమెంట్‌ సాక్షిగా.. తెలంగాణపై విషం చిమ్మిన మోడీ

` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు ` ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బయటపడ్డ బిజెపి రాజకీయ…

Featured News

కొత్త పార్లమెంట్ సాక్షిగా.. తెలంగాణపై మోడీ మళ్ళీ వంకర మాటలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని తలుపులు మూసి విభజించారని ఓ ప్రాంతంపై విద్వేషపూరితంగా వ్యవహరించారు. తాజాగా…

Featured News

మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ నిర్వహకులు వాసా ఉమారాణి అన్నారు.సోమవారం వినాయక…

Featured News

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు కొడంగల్ సెప్టెంబరు18(జనం సాక్షి):-కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పెట్ మండలం మేడిచెట్టుతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.చేరిన వారిని…

Featured News

 ఉచితంగా మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 18నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ దత్తసాయి నర్సింగ్ హోం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ…

Featured News

మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ దోహద పడుతుంది సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ ఎంతో దోహదపడుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణలు అన్నారు.జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్స్…

Featured News

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విజ్ఞేశ్వర. తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాధించు విగ్నేశ్వర అంటూ వినాయక మండపాలలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.సోమవారం తాండూరు పట్టణం శ్రీ భద్రేశ్వర చౌక్…

Featured News

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం- గండూరి కృపాకర్ సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): వినాయక చవితి పండుగను మట్టి వినాయక ప్రతిమలతో నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి…

Featured News

ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అలంపూర్ సెప్టెంబర్ 18( జనంసాక్షి )అలంపూర్ మున్సిపాల్టీలో ని కట్టలపెట్ట కు చెందిన నారాయణ సోమవారం హార్ట్ ఎటాక్ తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న అలంపూర్…