కల్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
పెద్దవంగర ఆగష్టు 25(జనం సాక్షి )స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కెసిఆర్ నని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.శుక్రవారం మండలం లోని చిట్యాల గ్రామనికి…










