పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి గా మారుద్దాం
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య కార్యాలయం నుండి జెండా చౌరస్తా,మజీద్, ఆమర్ నగర్ చౌరస్తా…









