రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కిషన్ రెడ్డిని నియామకం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మోమిన్ పేట మండల అధ్యక్షులు ఆశీ రెడ్డి
మోమిన్ పేట జూలై 5 జనం సాక్షికేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమించడంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం కింది రాబోయే…










