ఏసీబీ వలలో ఖాదీ ఉద్యోగి
ఆదిలాబాద్: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…
ఆదిలాబాద్: ఏసీబీ వలకు ఖాదీ శాఖ అధికారి చిక్కారు. ఖాదీ గ్రామోద్యోగి డైరెక్టర్ మరియప్ప ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినట్లు…
ఆదిలాబాద్ : జైనాథ్ మండలం పెండెల్వాడలో ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ట్రాక్టర్…
కాగజ్నగర్: పట్టణం రైల్వేస్టేషన్లో తెరాస పొలిట్ బ్యూరో సఖ్యడు నాయని నరసింహారెడ్డికి శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ నుంచి స్థానిక తెరాస కార్మిక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి, కార్మికులు…
కాగజ్నగర్ రూరల్: మండలంలోని భట్టుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెన్నెల: నెన్నెల మండలకేంద్రంలో వీఆర్వోగా పనిచేస్తున్న మహ్మద్ ఇక్బాల్ దండి రాజు అనే వ్యక్తి దగ్గర్నుంచీ విరాసత్ పట్టాకోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. రాజు ఫిర్యాదు మేరకు అధికారి దాడి…
కెరమెరి: ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయాలని కెరమెరి మండలం లోని పాటగూడ గ్రామస్థులు మంగళవారం తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికళకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. గ్రామస్థులకు తెరాస నాయకులు కోవా లక్షి, ఉత్తమ్నాయక్, గోవిందరావు మద్దతు పలికారు.
కాగజ్నగర్: సిర్పూర్ పేవరు మిల్లులో గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సహాయ కార్మికుల అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఇచ్చోడ, న్యూస్టుడే: గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ రామ మందిరం వద్ద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ వర్గ ప్రారంభం కానున్నట్లుగా జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలల జిల్లా అంచల్…
కాగజ్నగర్, న్యూస్టుడే: 0-5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పకుండా పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కోరారు. ఆదివారం స్థానిక పీహెచ్సీలో చిన్నారులకు పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. క్లస్టర్ అధికారిణి.…
బాసర-మామడ, న్యూస్టుడే: సరస్వతీ అమ్మవారిని రెవెన్యూ ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ముత్యాలరావు స్వాగతం పలికారు. బాసరలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.